Casting Call From Anand Devarakonda's Gam Gam Ganesha Movie | Filmibeat Telugu

2022-02-17 11

Anand Devarakonda is currently working for an upcoming drama Gam Gam Ganesha .The upcoming film Gam Gam Ganesha is helmed by Uday Shetty whereas Kedar Selagamsetty and Vamsi Karumanchi are backing the film under Hylife Entertainments banner.
#Gamgamganesha
#Tollywood
#Castingcall
#Ananddevarakonda
#Udayshetty

ఆనంద్ దేవరకొండ తన కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ అయిన “గం గం గణేశా” చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నాడు. ఆనంద్ తాజాగా ఓ వీడియో ద్వారా “గం గం గణేశా” ఆడిషన్స్ విషయాన్ని ప్రకటించారు.